Tuesday, July 23, 2013
Hyderabad - అలనాటి పేద రోగుల్ని ప్రేమించిన ‘దవాఖానాలు’
Hyderabad - అలనాటి పేద రోగుల్ని ప్రేమించిన ‘దవాఖానాలు’
1890 ఆయుర్వేదం, యునాని వైద్యశాల ఏర్పాటు
1894 మెడికల్ కాలేజి
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 జిజ్గిఖాన (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖానా)
1916 హోమియోపతి కాలేజి
1927 చార్మినార్ యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
1945 నీలోఫర్ చిన్నపిల్లలా దవాఖానా
గాంధి దవాఖానా,
టి. బి. దవాఖానా, ఎర్రగడ్డ,
క్యాన్సర్ దవాఖానా,
ఇ. ఎన్. టి. దవాఖానా,
నిజాం ఆర్దోపెడిక్ హాస్పిటల్,
కోరాంతి దవాఖానా
-
నిజాం కాలం లో తెలుగు, ఉర్దూ, హిందీ పత్రికలు
సం|| పేరు, సంపాదకులు
1886 శేద్యచంద్రిక, ప్రభుత్వ పత్రిక
1890 దినవర్తమాన్, నారాయణ స్వామి మోదిలియార్
1909 సంయుక్త సంఘవర్తమాని, సిమోన్ పశుమలె
1913 హితబోధిని, శ్రీనివాస శర్మ
1920 ములాగ్ – వర్తమాని, ఏం. పి. టాక్
1921 సువార్తామణి, ఆల్బర్టు సామేలు
1922 తెనుగు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు
1922 నీలగి,రి ఎస్. వి. నరసింహా రావ్
1923 శైవప్రచారిణి, ఎం. వి. శాస్త్రి
1923 రయ్యత్, ఎం. నర్సింగరావు
1925 భాగ్యనగర్, భాగ్యరెడ్డి వర్మ
1925 నేడు, శ్రీ భాస్కర్
1926 గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాప రెడ్డి
1927 ఆది హిందూ, భాగ్య రెడ్డి వర్మ
1927 సుజాత, పి. నృసింహా శర్మ
1934 దక్కన్ కేసరి, డి. శర్మ
1936 విభూతి, చెదిరి మఠం వీరబద్ర శర్మ
1937 దివ్యవాణి, చివుకుల అప్పయ్య శాస్త్రి
1937 శోభ, దేవులపల్లి రామానుజ రావు
1944 తెలంగాణ, బుక్కపట్నం రామానుజాచార్యులు
1947 ఇమ్రోజ్, షోయభుల్లా ఖాన్
-
హైదరాబాద్ స్టేట్ లో గ్రంధాలయాల స్థాపన
1872 ముదిగొండ శంకరాచార్యుల లైబ్రరి, సికింద్రాబాద్
1892 ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1895 భారత్ గుణ వార్ధక్ సంస్థ లైబ్రరీ, శాలిబండ
1896 బొల్లారం లైబ్రరీ
1901 శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం, సుల్తాన్ బజార్
1904 రాజరాజనరేంద్ర ఆంద్ర భాష నిలయం, హన్మకొండ
1905 విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి, హైదరాబాద్
1913 ప్రతాపరుద్ర ఆంద్ర భాష నిలయం, మడికొండ, వరంగల్ జిల్లా
1913 సంస్కృత కళా వరదనీ గ్రంధాలయం, సికిందరాబాద్
1923 బాలసరస్వతీ గ్రంధాలయం, హైదరాబాద్
1930 జోగిపేట గ్రంధాలయం, మెదక్ జిల్లా
Subscribe to:
Posts (Atom)